బాబోయ్.. ఇండిగో విమాన ప్రయాణికుల కష్టాలు అన్నీఇన్నీ కావు. రెండు, మూడు రోజులుగా విమాన సర్వీసులు లేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇటు ఇంటికి వెళ్లలేక.. అటు ప్రయాణం లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు.
ఎయిర్ పోర్టు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శనివారం గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లింది.
ప్రయాణాల్లో లగేజీ, విలువైన వస్తువులు మర్చిపోవడం.. కొన్నిసార్లు మారిపోవడం సర్వ సాధారణ విషయమే.. ఎంత జాగ్రత్త పడినా.. ఆ ఇబ్బందులు కొన్నిసార్లు తప్పువు.. ఇక, పోయిన లగేజీ తిరిగి పొందడం కూడా సవాల్‌తో కూడుకున్న విషయమే.. అయితే, మారిపోయిన తన లగేజీ కోసం ఓ ప్రయాణికుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆ ప్రయాణికుడు… తన లగేజీ కోసం సదరు విమానయాన సంస్థను సంప్రదించాడు.. అయితే, అవతలి ప్రయాణికుడి…