వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్, బాబీ, బాలకృష్ణ సినిమా సందీప్ కిషన్ మజాకా ఇప్పటివరకు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి పండక్కి వస్తున్నాం, రవితేజ 75 పొంగల్ రేస్ నుండి తప్పుకున్నాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ చెప్పడం తప్పైనట్టుండి. ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తమకు ఇష్టం వచ్చినట్టు వండి వార్చారు.…