హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఫెమ్ సోహైల్ హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న “లక్కీ.లక్ష్మణ్‘’ సినిమా నుంచి “అదృష్టం హలో అంది రో.. చందమామ” టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ ను మజిలీ, ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ రిలీజ్ చేసారు. కథ: చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ…