LSG vs MI: ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఒక అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ హోరాహోరీ పోటీలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 12 పరుగుల స్వల్ప తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. లక్నోలోని సొంత మైదానంలో జరిగిన ఈ ఉత్తేజకరమైన పోరులో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్, 20 ఓవర్లలో…
LSG vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా లక్నో ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లి కోల్పోయి 203 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, లక్నో బ్యాట్స్‌మెన్లు మెరుగైన ప్రదర్శన చేసి తమ…
LSG vs MI: లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య నేడు (శుక్రవారం) భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రస్తుత సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడిపోయింది. లక్నో జట్టుతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. దీని తర్వాత ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. కానీ, మూడో మ్యాచ్‌లో…
LSG vs MI: లక్నోలోని ఎకానా స్టేడియంలో నేడు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో లక్నో, ముంబై జట్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండూ ఒకే ఒక్క విజయం సాధించాయి. ఈరోజు రెండు జట్లు ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని సాధించాలని కోరుకుంటున్నాయి. ఇక ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య హెడ్-టు-హెడ్ గణాంకాలను చూసినట్లైతే..…
Hardik Pandya Fined Rs 24 lakh: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. హార్దిక్‌కు రూ.24 లక్షల జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను హార్దిక్‌కు జరిమానా పడింది. ఈ సీజన్‌లో హార్దిక్‌కు ఫైన్ విధించడం ఇది రెండోసారి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా…
Captain Hardik Pandya on Mumbai Indians Defeat: ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి కారణం అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. నేహాల్ వధేరా సూపర్ బ్యాటింగ్‌తో పోరాడే లక్ష్యాన్ని అందించినా.. తమ విజయానికి సరిపోలేదన్నాడు. తాము పుంజుకుంటామని ఎప్పుడూ నమ్ముతానని, కమ్ బ్యాక్ చేయాలంటే సాయశక్తులా పోరాడాలని హార్దిక్ చెప్పాడు. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. మంగళవారం లక్నో…
Lucknow Pacer Mayank Yadav Likely To Play against Mumbai: ఐపీఎల్ 2024 భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ ముంబైకి చాలా కీలకం. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ సేన గెలవాల్సిందే. లక్నో కూడా ఇది…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న ఆఫ్గాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మరోసారి కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్స్ లో భాగంగా బుధవారం రాత్రి లక్నో-ముంబై మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో ఓడిన తర్వాత నవీన్ ను నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు.
స్లో వికెట్ అయిన లక్నో పిచ్ పై ముంబై ఇండియన్స్ తో కీలక మ్యాచ్ ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ తడబడింది. ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.