దేశ ప్రజల చూపంతా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే ఉంది. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తారు? వస్తువుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? బంగారం ధరల పరిస్థితి ఏంటి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ వేళ రేపటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. ప్రతి నెల మాదిరిగానే ఫిబ్రవరి నెలలో కూడా బ్యాంకింగ్, యూపీఐ, గ్యాస్ వంటి వాటిల్లో కీలక మార్పులు…
LPG Price Cut: కొత్త సంవత్సరం మొదటి రోజు ఆయిల్ కంపెనీలు సామాన్యులకు గొప్ప ఉపశమనం కలిగించే వార్ల వినిపించాయి. జూలై తర్వాత తొలిసారిగా దేశంలో గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింది.
Gas Cylinder: దేశీయ గ్యాస్ సిలిండర్ ధర ఆగస్టు 30న రూ.200 తగ్గింది. ఇప్పుడు వాణిజ్య గ్యాస్ సిలిండర్లను వాడుతున్న వారికి కూడా పెద్ద ఊరట లభించింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర వరుసగా రెండవ నెల కూడా తగ్గింది. ఢిల్లీ నుంచి చెన్నై వరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.150కి పైగా తగ్గింది.