Here is Steps How to book LPG Gas Cylinder through WhatsApp: ఒకప్పుడు ‘గ్యాస్ సిలిండర్’ బుక్ చేయాలంటే గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. టెక్నాలజీ పెరిగాక ఆ పరిస్థితుల నుంచి ఉపశమనం లభించింది. స్మార్ట్‌ఫోన్ వచ్చాక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా మారింది. గ్యాస్ ఏజెన్సీ నంబర్‌కు కాల్ చేసినా లేదా వెబ్సైట�