Home
Love Story
Love Story News
-
బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. “వెంకీ మామ, మజిలీ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు చై. తాజాగా జిమ్ లో చైతన్య భారీ బరువులు మోస్తూ కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన నెక్స్ట్ మూవీ మేకోవర్, సరికొత్త ట్రాన్స్ఫార్మేషన్ లుక్ కోసమే ఇలా చెమటలు చిందిస్తున్నాడు. బీస్ట్ మోడ్… -
అభిమానుల ప్రేమను అంచనా వేస్తున్న ‘లవ్ స్టోరీ’!
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు సినిమా థియేటర్లును కూడా తెరుచుకోవచ్చు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా ప్రేమికులు రెండు నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ సినిమా థియేటర్ యాజమాన్యాలు మాత్రం పెద్ద సినిమాలు వచ్చేదాకా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలోను థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త సినిమాలు విడుదల తేదీలను ప్రకటించే పనిలో పడ్డాయి. అయితే థియేటర్లు… -
“తగ్గేదే లే” అంటున్న సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినప్పటికీ ఆమె అభినయానికి, డ్యాన్స్ కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో ఆమె నటించిన సాంగ్స్ కు వచ్చినంత అద్భుతమైన రెస్పాన్స్ స్టార్ హీరోల సాంగ్స్ కు సైతం రాలేదంటే అతిశయోక్తికాదు. తాజాగా సాయి పల్లవి మరో సాంగ్ రికార్డు క్రియేట్ చేసే విషయంలో “తగ్గేదే లే” అంటూ దూసుకెళ్తోంది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి… -
“లవ్ స్టోరీ” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నెల చివరి తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. లవ్ స్టోరీ విడుదల విషయంలో పలు… -
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగార్జున డైరెక్టర్
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన “మన్మథుడు-2” చిత్రాన్ని తెరకెక్కించాడు రాహుల్ రవీంద్రన్. అయితే ఈ చిత్రం నాగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతకుముందే మరో అక్కినేని హీరో సుశాంత్ తో “చిలసౌ” అంటూ హీరో నుంచి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్. ఆ చిత్రం మంచి హిట్ ను ఇవ్వడంతో నాగ్ తో “మన్మథుడు-2” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా మరో చిత్రాన్ని రూపొందించడానికి… -
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సారంగ దరియా’
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘లవ్ స్టోరి’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్ని ఆకట్టుకోగా రికార్డ్స్ కూడా సృష్టిస్తున్నాయి. ఇక తెలంగాణ జానపదంను గుర్తుచేస్తూ వచ్చిన ‘సారంగ దరియా’ పాట… -
‘సారంగదరియా’ సాంగ్ తో సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలోని తెలంగాణ ఫోక్ సాంగ్ ‘సారంగదరియా’కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సాంగ్ లిరిక్స్ కు, మ్యూజిక్ కు, మంగ్లీ వాయిస్ కు, అందులో సాయి పల్లవి డాన్స్ కు, హావభావాలకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ‘సారంగదరియా’ సాంగ్… -
కథ చెప్పి ఒప్పించలేను.. కానీ చూపించగలను: శేఖర్ కమ్ముల
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన తాజాగా లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే (ఏప్రిల్ 16న) విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం. సినిమా వాయిదా పడిన.. ప్రమోషన్ లో మాత్రం మిగితా… -
‘ఆచార్య’ డేట్ పై కన్నేసిన ‘లవ్ స్టోరీ’ యూనిట్
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 16న నాగచైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో సందడి చేస్తుండేది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కి వెనకడుగు వేసిన దర్శకనిర్మాతలు సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తమ సినిమాను మేలో విడుదల చేయటానికి సిద్ధం అవుతున్నారు. చిరంజీవి, కొరటాల సినిమా ‘ఆచార్య’ను మే 13న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అనివార్యకారణాల వల్ల ఆ సినిమా వెనక్కి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తమ…
తాజావార్తలు
-
Railway Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 30 వేల పోస్టులతో నోటిఫికేషన్..!
-
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
-
Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!