ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం కృతి శెట్టి ఫస్ట్ త్రీ ఫిల్మ్స్ మంచి హిట్ అందుకున్నాయి. కానీ ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతమౌ తోంది. తెలుగులో సక్సెస్ రావడం లేదని మాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టి ఫస్ట్ ఎటంప్ట్ ఏఆర్ఎంతో బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇదే ఊపుతో ఈ ఏడాది కోలీవుడ్‌ను ఊపేద్దామనుకుంటే ఆమె నటించిన సినిమాలు డైలామాలో పడిపోతున్నాయి. Also Read : GlobeTrotter : ‘వారణాసి’ ఈవెంట్ ఎఫెక్ట్.. ఎస్ఎస్ రాజమౌళి…
నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథన్ అరుదైన రికార్డ్ సాధించాడు. హీరో మెటీరియల్ కాదు అన్న అవమానాలు అధిగమించి ఇప్పుడు ఏ యంగ్ హీరో సాధించని హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ హీరో అయ్యాడు. రీసెంట్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూడ్ కూడా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. దీపావళికి రిలీజైన ఈ సినిమా వారం రోజులు గడవక ముందే ఈ రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలో ప్రదీప్ ఖాతాలో ఇది సెకండ్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్స్. ఎలాంటి…