51 Shakti Peethas: పురాణాల ప్రకారం శివుని మొదటి భార్య మాతా సతి తండ్రి అయిన దక్ష్ ప్రజాపతి ఒకసారి కంఖాల్ (హరిద్వార్)లో మహాయజ్ఞం చేస్తున్నాడు. ఆ మహాయజ్ఞానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, ఇంకా దేవతలను ఆహ్వానించారు. కానీ, దక్ష ప్రజాపతి తన కుమార్తె మాత సతీ భర్త అయిన శంకరుని పట్ల అసంతృప్తితో వారిని ఆహ్వానించలేదు. యాగ స్థలంలో శివుడిని పిలవకపోవడానికి గల కారణాన్ని తల్లి సతీ తన తండ్రిని అడిగినప్పుడు, దక్ష్ ప్రజాపతి శంకరుడిని…
శివరాత్రి పర్వదినాన స్టార్ హీరోయిన్స్ తమన్నా,పూజ హెగ్డే శివుడు సేవలో లీనమయ్యారు.. ప్రతి ఏడాది ఇషా ఫౌండేషన్ శివరాత్రి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు కూడా హాజరై శివుడి సేవలో భాగమవుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిన్న ఇషా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి వేడుకలో తమన్నా తో పాటు పూజ హెగ్డే కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తమన్నా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్ని భక్తులకు అన్నప్రసాదం వడ్డించింది. భక్తులందరికి తమన్నా స్వయంగా వడ్డించిన వీడియో…
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.
Kartika Purnima: తెలుగు రాష్ట్రాలు కార్తీక పూర్ణిమను పురస్కరించుకొని ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాలయాల్లో ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది.
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
Prabhas and Nayanthara will be seen as Lord Shiva and Maa Parvati in Kannappa : మంచు హీరో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రత్యేకతాను సంతరించుకుంది. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ మధ్య శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి…
Prabhas As Lord Shiva in Pan India Movie: పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ప్రభాస్ ఇప్పుడు మహా శివుడి పాత్రలో కనిపించబోతున్నారు. కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు హీరోగా…
ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. శివుడి భక్తిలో మునిగిపోయిన ఒక భక్తుడు.. దేవుడు కోసమని తన తలను సమర్పించేందుకు ప్రయత్నించాడు. 28 ఏళ్ల దీపక్ కుష్వాహ వుడ్ కట్టర్ మెషీన్లో తల పెట్టాడు.