Isha Ambani : భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన 'రిలయన్స్ ఫ్యామిలీ' తర్వాతి తరం ఇప్పుడు బహిరంగంగా తన ప్రతిభను చాటుకుంటోంది. బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి 'మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది.