కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ మ్యాజిక్ తో, దర్శకత్వ ప్రతిభతో బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. తోలి సినిమా నుండి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ గా మరాడు లోకేష్. కార్తి హీరోగా వచ్చిన ఖైదీ చిత్రంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసాడు. లోకనాయకుడు కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాను ఖైదీ సినిమాతో లింక్ చేస్తూ చివరిలో రోలెక్స్ పాత్రతో సూర్యను లోకేష్ కనకరాజు…
Rajini Kanth : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా లెక్కకు మించిన అభిమానులు ఉన్నారు.
Sruthi Hasan : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది శ్రుతిహాసన్. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది.
Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో `కూలీ`సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శర వేగంగా కొనసాగుతుంది. ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే సంస్థ అనగానే గుర్తొచ్చే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పుష్ప -2, ప్రభాస్ హను రాఘవ పూడి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వంటి భారీ పాన్ ఇండియాలన్నిటిని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఇటీవల టాలీవుడ్ దాటి ఇతర భాషాల హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ కోవాలోనే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా గుడ్…
Lokesh : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `ఖైదీ`లోకేష్ కనగరాజ్ తర్వాత పాన్ ఇండియాలో సంచలనమైన సంగతి తెలిసిందే.
ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. డార్లింగ్ స్పీడ్ ను చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ చేసిన ప్రభాస్ ఘోస్ట్ లుక్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది, ఈ సినిమా తో పాటు ప్రేమకథలను తెరకెక్కించడంలో మాస్టర్ డిగ్రీ చేసిన హను…
లోకేష్ కనగరాజ్ సినీమా ప్రేక్షకులకు అంతగా పరిచయం చేయనవసరం లేని పేరు. తన సినిమాటిక్ మ్యాజిక్ తో, దర్శకత్వ ప్రతిభతో బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు.తోలి సినిమా నుండి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు లోకేష్. కార్తి హీరోగా వచ్చిన ఖైదీ చిత్రంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసాడు. లోకనాయకుడు కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాను ఖైదీ సినిమాతో లింక్ చేస్తూ చివరిలో రోలెక్స్ పాత్రతో సూర్యను…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం లాంగ్ షెడ్యూల్ వైజాగ్ లో ముగించాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో రజనీతో పాటు అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో పాటు మరికొందరు స్టార్ కాస్టింగ్ అంతా ఉన్నారు. అలాగే బాలీవుడ్ బడా ఖాన్ లలో ఒకరైన అమీర్…
తమిళ్ లో సూర్య హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజనీ’. తెలుగులోను డబ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. సూర్య కు తెలుగులో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. అంతటి సంచనాలు నమోదు చేసిన ఈ సినిమా పలు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేసారు. అలా బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ తో తెలుగు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేసి బ్లాక్…