మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల ప్లానింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూనే సరైన దర్శకులను సెలెక్ట్ చేసుకుంటుంన్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తో పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఈ సినిమా. ఒకవైపు ఈ సినిమా షూట్ లో ఉంటూనే పలు కథలు వింటున్నాడు రామ్ చరణ్. కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. వాటిలో ఉప్పెన వంటి…
కొన్ని కొన్ని కాంబినేషన్ లు పేర్లు వింటేనే ఆడియెన్స్ లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. మరి ముఖ్యంగా ఇద్దరు బడా స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడతాయి. జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఎంతటి సంచలం నమోదు చేసిందో చూసాం. ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ సినిమాలు మళ్ళి ఉపందుకుంటున్నాయి. టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ బాలీవుడ్ హీరో సల్మాన్ సినిమాలో…
సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ సినిమా హిట్ తో వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. జై భీమ్ వంటి సందేశాత్మక సినిమాను తెరకెక్కించిన దర్శకుడు టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ లో నటిస్తుండగానే విక్రమ్ తో కమల్ హాసన్ కు అల్ టైమ్ హిట్టు అందించిన యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తలైవా సూవర్ స్టార్ రజనీ కాంత్. Also Read: RAM : హరీష్ శంకర్…