ఫేవరేట్ హీరోలు డబుల్ రోల్‌లో నటిస్తే ఫ్యాన్స్‌కు ఇక డబుల్ ట్రీటే.. సీనియర్ హీరోల నుంచి మొదలు.. నేటీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్ వరకు ఎంతో మంది స్టార్స్ డ్యూయల్ రోల్ పోషించి ఎంటర్టైన్ చేశారు. బ్రదర్స్ లేదా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ లో హీరోస్ డ్యూయల్ రోల్ చేసి అదరగొడుతున్నారు. కానీ కోలీవుడ్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. కొత్త ఈక్వేషన్ స్టార్ట్ చేసింది. హీరోలే డ్యూయల్ చేయాలా.. విలన్స్ చేయకూడదా…
Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది. పెద్ద హిట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. ఇక స్టార్ హీరోలు భారీ హిట్ కొట్టి ఏళ్లు గడుస్తోంది. బాలీవుడ్ నుంచి బలమైన సినిమాలు రాలేకపోతున్నాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ ను దున్నేస్తున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే షారుక్ ఖాన్ అట్లీతో మూవీ చేసి భారీ హిట్ అందుకున్నాడు. మొన్ననే సన్నీడియోల్ కూడా తెలుగు డైరెక్టర్ గోపీచంద్…
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. అందరూ ఊహించినట్టు గానే రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్…