Kollywood : నయా ట్రెండ్ సెట్ చేస్తున్న కోలీవుడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేవరేట్ హీరోలు డబుల్ రోల్‌లో నటిస్తే ఫ్యాన్స్‌కు ఇక డబుల్ ట్రీటే.. సీనియర్ హీరోల నుంచి మొదలు.. నేటీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్ వరకు ఎంతో మంది స్టార్స్ డ్యూయల్ రోల్ పోషించి ఎంటర్టైన్ చేశారు. బ్రదర్స్ లేదా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ లో హీరోస్ డ్యూయల్ రోల్ చేసి అదరగొడుతున్నారు. కానీ కోలీవుడ్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. కొత్త ఈక్వేషన్ స్టార్ట్ చేసింది. హీరోలే డ్యూయల్ చేయాలా.. విలన్స్ చేయకూడదా అంటుతోంది. ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన ట్రెండ్ కాదు.. 20 సంవత్సరాల క్రితమే సూర్య ‘గజినీ’ మూవీలో షురూ చేశారు మురుగుదాస్. ఇందులో బిక్షు యాదవ్ అలియాస్ ప్రదీప్ రావత్.. రామ్ అండ్ లక్ష్మణ్‌గా డ్యూయల్ రోల్ పోషించి అదరగొట్టేశారు.
Also Read : AA22xA6 : అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొనే..!
Also Read
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
తిరిగి మళ్లీ ఇన్నాళ్లకు కోలీవుడ్ డ్యూయల్ ఫోజ్ విలన్‌లకు ప్రాణం పోస్తోంది. అజిత్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో అర్జున్ దాస్ డబుల్ ఫోజ్‌లో ఎంటర్టైన్ చేశాడు. జానీ, జామీగా యాంటోగనిస్టు రోల్స్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు. ఇక సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ‘బెంజ్’ సినిమాలో ఇలానే ప్లాన్ చేస్తున్నారు. రాఘవ లారెన్స్, సంయుక్త జంటగా నటిస్తున్న ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో నివిన్ పౌలీ విలన్‌గా కనిపించబోతున్నాడు. రీసెంట్‌గా ఈ క్యారెక్టర్ కూడా రివీల్ చేశారు మేకర్స్. ఒకరేమో కామ్ అండ్ ఇన్నోసెంట్ కాగా, మరొకరు వయిలెంట్ గ్యాంగ్ స్టర్. ఇలా విలన్ క్యారెక్టర్లను డబుల్ ఫోజ్ చేయించి కొత్త అర్థాలు చెబుతోంది కోలీవుడ్. ఫ్యూచర్‌లో ఈ క్రియేటివిటీ.. ట్రెండ్ సృష్టిస్తుందేమో చూడాలి..
తాజావార్తలు
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..