Home
Lokesh Kanagaraj
Lokesh Kanagaraj News
-
AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
AA23 Title Teaser To Released Soon: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన బన్నీ.. ప్రస్తుతం స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతుండగా.. ఇప్పటికే బన్నీ తదుపరి ప్రాజెక్ట్ ‘AA23’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్… -
Lokesh Kanagaraj: LCU ముగియదట.. అభిమానులకి లోకేష్ కనగరాజ్ గట్టి హామీ.. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్‌పై క్లారిటీ!
Lokesh Kanagaraj: ఒక దర్శకుడు తన సినిమాలన్నింటినీ ఒకే ప్రపంచంలో భాగంగా చూపిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఉత్సాహాన్ని కలిగించడం చాలా అరుదు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) అలాంటి అరుదైన ప్రయోగాల్లో ఒకటి. ఖైదీతో మొదలైన ఈ ప్రయాణం ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలతో మరింత విస్తరించింది. అయితే ఇటీవల ఎల్సీయూ ఇక ముగిసిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో అభిమానుల్లో కూడా నిరాశ నెలకొంది. ఈ… -
Thalapathy Vijay: కొడుకు కెరీర్‌ను దళపతి విజయ్ తొక్కేస్తున్నారా? అసలు స్కెచ్ ఇదేనా!
Thalapathy Vijay: తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ‘సిగ్మా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఇదే తేదీన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా పరిచయమవుతున్న ‘DC’ ని విడుదల చేసేందుకు రెడీ అవుతుండటం ఇప్పుడు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరంగా మారింది. లోకేష్ కనకరాజుకు విజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం… -
DC Release Date: గ్యాంగ్‌స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
DC Release Date: దర్శకుడిగా వరుస విజయాలతో దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి చిత్రం ‘డీసీ’ (DC) విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న లోకేష్, నటుడిగా ఎలా ఆకట్టుకుంటారనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో నెలకొంది. ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఈ… -
AA23 Update: అల్లు అర్జున్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్ ప్లాన్.. జూన్ 25న..!
llu Arjun’s Special Look Test for AA23: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాత్కాలికంగా ‘AA23’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు రావడంతో బన్నీ అభిమానుల్లో… -
Tollywood Focus: హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ?
ఇండియన్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరో పోస్టర్ మీద కనిపిస్తే చాలు థియేటర్లు కళకళలాడేవి. కానీ, కాలం మారింది. ఇప్పుడు ప్రేక్షకుడు కేవలం హీరోను మాత్రమే కాదు, ఆ సినిమా వెనుక ఉన్న దర్శకుడి ‘ట్రాక్ రికార్డ్’ను కూడా అంతే బలంగా నమ్ముతున్నాడు. దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావుల కాలం నాటి దర్శకుడి బ్రాండ్ ఇమేజ్ను నేటితరం దిగ్గజాలు సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. దర్శకుడి బ్రాండ్ వాల్యూ గురించి మాట్లాడితే అందరికంటే ముందు గుర్తొచ్చే పేరు ఎస్.ఎస్.… -
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది ఆరంభంలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌ను అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ మూవీపై రకరకాల ఊహగానాలు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. హీరో అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ మధ్య కొన్ని… -
Lokesh Kanagaraj : ఇదేందయ్యా లోకేషూ.. ఇంకెప్పుడు?
‘కూలీ’ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఏంటంటే పెద్ద లిస్టే ఉంది. కానీ, వీటిలో ఒక్క సినిమాను డైరెక్ట్ చేయకుండా బన్నీతో సినిమా ప్రకటించాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో తీయాల్సిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. లోకేష్ ను స్టార్ ని చేసిన ‘ఖైదీ’ సీక్వెల్ చాలా సంవత్సరాలుగా ఊరిస్తోంది. కమల్ హాసన్‌తో తీయాల్సిన ‘విక్రమ్ 2’ బ్యాలెన్స్ ఉంది. ఇక లైన్లో ‘లియో 2’ ఉన్నా.. విజయ్ యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఇన్ని… -
Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?
తమిళనాడులో సినిమా, రాజకీయం విడదీయలేని బంధం, అందుకే అక్కడ టాప్ హీరో స్థానం కేవలం బాక్సాఫీస్ రికార్డులకు మాత్రమే పరిమితం కాదు, అది ఒక సామాజిక శక్తి అనే చెప్పాలి. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సీనియర్ల కోటాలోకి వెళ్లడం, విజయ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, అజిత్ సినిమాల కంటే ఎక్కువ రేసింగుల మీదకి వెళ్ళడంతో ఇప్పుడు కోలీవుడ్ తదుపరి వారసుడి కోసం వెతుకుతోంది. ఈ రేసులో స్థానిక హీరోల కంటే పక్క రాష్ట్రం నుంచి… -
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్‌కు పండగే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకున్న బన్నీ, ఇకపై వరుసగా సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా తన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో ఒక కొత్త రూల్ పెట్టినట్టుగా సమాచారం. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం తనకు సంబంధించి 200 రోజుల సోలో షూట్ డేస్ మాత్రమే కేటాయించాలని నిర్ణయించుకున్నారట. అంటే, ఏ దర్శకుడైనా సరే 200 రోజుల్లోపు బన్నీకి…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
Drugs: చక్కెర రూపంలో డ్రగ్స్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..
-
Delhi: ఓపెన్ టాప్ జీపులో రాహుల్ గాంధీ.. మమత, అఖిలేష్ సహా విపక్ష నేతలతో ర్యాలీ!
-
IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Indravati Tiger Reserve: ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం.. నాలుగు దశాబ్దాల తర్వాత టూరిస్టులకు ఇంద్రావతి అడవులు స్వాగతం..
-
Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!