Home
Lokesh Kanagaraj
Lokesh Kanagaraj News
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
నిన్న మొన్నటి వరకూ వెండితెర వెనుక నిలబడి రక్తపాతం, మాఫియా సామ్రాజ్యాలతో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. తొలిసారి నటుడిగా అవతారమెత్తి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన రా యాక్షన్ థ్రిల్లర్ ‘DC’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో భారీ సంచలనంగా నిలిచిన తర్వాత, సన్ నెక్స్ట్ లో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా మరో ఓటీటీలో దాడికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో… -
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
AA 23 Update: ఒక్క ఫోటో.. సోషల్ మీడియాలో సాగుతున్న వందలాది ఊహాగానాలకు తెరదించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కడం లేదని, వాయిదా పడుతోందంటూ రకరకాల రూమర్లు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన స్టైల్లోనే ఫుల్స్టాప్ పెట్టారు. అల్లు… -
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో AA23 రాబోతున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ సడెన్‌గా ఆగిపోయిందంటూ నిన్నటి నుండి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో, షూటింగ్ విషయంలో అల్లు అర్జున్… -
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 కవర్‌పై అల్లు అర్జున్ సందడి చేశారు. ‘యావరేజ్ కంటెంట్‌తో నెగ్గుకు రాలేం’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ‘పుష్ప 2’తో పెరిగిన బాక్సాఫీస్ క్రేజ్; అట్లీ, లోకేష్ కనకరాజ్, సుకుమార్‌లతో రాబోయే భారీ ప్రాజెక్టులు.. ఈ నేపథ్యంలో తన పెరిగిన మార్కెట్‌కు తగినట్టు అత్యుత్తమ కంటెంట్ అందించడం బన్నీకి ఎంత పెద్ద సవాల్ కాబోతోంది? ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 కవర్‌పై… -
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
DC OTT Release: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డీసీ’ (DC) ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. 2026ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘సన్ నెక్స్ట్’ (Sun NXT), ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) సొంతం చేసుకున్నాయి. థియేట్రికల్ రన్ ముగియడంతో, ఈ మూవీని… -
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
Lokesh Kanagaraj: డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో, లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘డీసీ’. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. పూర్తి స్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా.. సమాజంలోని డార్క్ అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్, మైండ్ గేమ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ల చుట్టూ తిరుగుతుంది. లోకేష్ కనగరాజ్ తనదైన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించారు. ఈ సినిమా మంచి… -
Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
Tollywood: తెలుగు ఇండస్ట్రీలో అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి. ఫిబ్రవరి నుంచి మే వరకు ఒక్క హిట్ లేదు. జూన్‌లో మొదలైన సక్సెస్, ఆగస్టులో దూకుడు చూపిస్తోంది. ఈ నెలలో ఏకంగా నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సెకండ్ హాఫ్ కలిసి వచ్చింది. జనవరిలో సంక్రాంతి హిట్స్ తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడడానికి ఐదు నెలలు పట్టింది. ఆ మధ్య వచ్చిన చిన్న లవ్ స్టోరీలు… -
DC Beats Jana Nayagan: కేరళలో ‘డీసీ’ దూకుడు.. విజయ్ రికార్డుకు బ్రేక్, ఇప్పుడు రూ.100 కోట్ల టార్గెట్
DC Beats Jana Nayagan: స్టార్ హీరో సినిమా వస్తేనే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనే లెక్కలు కేరళలో చాలాసార్లు తారుమారయ్యాయి. అక్కడ ప్రేక్షకులు స్టార్ పవర్ కంటే కథ, మేకింగ్, మౌత్ టాక్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘డీసీ’ కేరళ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు 2026లో కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ… -
Suriya Vs Lokesh: లోకేష్ కనగరాజ్’కు సూర్య మార్క్ షాక్?
లోకేష్ కనగరాజ్ హీరో కావడంతో రిలీజ్‌కి ముందు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. అయితే ఇప్పుడు అదే లోకేష్‌కు బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీతో ఊహించని పోటీ ఎదురైంది. ‘డీసీ’కి హిట్ టాక్ వచ్చినా, సూర్య దూకుడుతో స్క్రీన్లు, షోలు, ఆడియన్స్ సపోర్ట్ అటువైపు షిఫ్ట్ అయిపోయాయి. లోకేష్ కనగరాజ్ పేరు వినిపిస్తే యాక్షన్, ఇంటెన్స్ డ్రామా, మాస్ ట్రీట్మెంట్ గుర్తొస్తాయి. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న… -
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
DC OTT Release: దర్శకుడిగా స్టార్డమ్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా పరిచయమైన ‘డీసీ’ క్రైమ్ యాక్షన్ డ్రామా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటించారు. విడుదలకు ముందే భారీ బజ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విషయంలోనూ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం,…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
Drugs: చక్కెర రూపంలో డ్రగ్స్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..
-
Delhi: ఓపెన్ టాప్ జీపులో రాహుల్ గాంధీ.. మమత, అఖిలేష్ సహా విపక్ష నేతలతో ర్యాలీ!
-
IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Indravati Tiger Reserve: ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం.. నాలుగు దశాబ్దాల తర్వాత టూరిస్టులకు ఇంద్రావతి అడవులు స్వాగతం..
-
Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!