AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో AA23 రాబోతున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ సడెన్‌గా ఆగిపోయిందంటూ నిన్నటి నుండి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
స్క్రిప్ట్ విషయంలో, షూటింగ్ విషయంలో అల్లు అర్జున్ నుంచి క్లారిటీ రాకపోవడంతో ప్రస్తుతం లోకేష్ మరో హీరో వైపు చూస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో బన్నీ అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది. మరోవైపు బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ రాకా షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం పడుతుండటంతో, లోకేష్ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి అనుకున్న సమయం కంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు రాకాను రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే AA 23 ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు హీరో అల్లు అర్జున్ కానీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కానీ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అఫీషియల్ ప్రకటన వస్తేగాని ఈ సినిమాకు సంబంధించి రూమర్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
తాజావార్తలు
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!