బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, విక్రమ్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం…
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అక్టోబర్ 19న రిలీజ్ కానున్న లియో మూవీ… టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచుతూ ఉంది. లియో ట్రైలర్ రిలీజ్ మరి కొన్ని గంటల్లో ఉండడంతో #Leo ట్యాగ్ తో పాటు #Trisha ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ అర్జున్ సర్జా, సంజయ్ దత్, విజయ్, లియో ట్రైలర్…
ఇళయ దళపతి విజయ్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లియో’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చైన్నైలో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ఈవెంట్ చేయాలనుకున్నారు మేకర్స్ కానీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. దీంతో లియో రాజకీయం ప్రస్తుతం తమిళ నాట వాతావరణం వేడిగా మారిపోయింది. అయితే ఈవెంట్ రద్దైనప్పటికీ.. ప్రమోషన్స్‌ను మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన లియో గ్లింప్స్, సాంగ్స్‌కు సాలిడ్…
మాస్టర్ సినిమాతో సాలిడ్ హిట్ కొడతారు అనుకున్న హీరో దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కానగరాజ్… సినీ అభిమానులందరికి షాక్ ఇస్తూ హ్యూజ్లీ డిజప్పాయింట్ చేసారు. విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా హీరో విజయ్ క్యారెక్టర్ కి లేకపోవడం, లోకేష్ కానగరాజ్ నుంచి ఖైదీ లాంటి మాస్టర్ పీస్ ని ఎక్స్పెక్ట్ చేయడం ‘మాస్టర్’ సినిమా రిజల్ట్ కి కారణం అయ్యింది. ఈ మూవీ తర్వాత విజయ్ మళ్లీ లోకేష్ కి సినిమా…