దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రశాంతంగా ముగిసింది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 8 కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని సోమవారం ఆదేశించింది.
CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు సీఎం రేవంత్‌రెడ్డి. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రచార సభల్లో పాల్గొంటూ ప్రసంగాలు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఇక శుక్రవారం తొలి విడత పోలింగ్ జరిగింది. ఆయా రాష్ట్రాల్లో భారీగానే పోలింగ్ నమోదైంది. ఇక ఏప్రిల్ 26న సెకండ్ విడత పోలింగ్ జరగనుంది.
బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ (72) హఠాన్మరణం చెందారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తన తమ్ముడిని గెలిపిస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఆమె హీరోయిన్ కాదు. ఒక సామాన్య ఉద్యోగి. కానీ ఆమెను చూసినవారంతా కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. అందుకు ఆమె అందమే కారణం. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు వచ్చి ఇప్పుడు బిగ్ సెలబ్రిటీగా మారిపోయింది.
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శనివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో సహా కీలకమైన 100కు పైగా నేతలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Betul Accident : హోంగార్డు సైనికులతో నిండిన బస్సు బోల్తా పడింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు బెతుల్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 47 పై నిపాని సమీపంలో అదుపు తప్పి పడిపోయింది.