ఒక్కోసారి ఉన్నట్టుండి డబ్బులు అవసరం పడుతుంటాయి. సమయానికి చేతిలో నగదు ఉండదు. అలాంటి సమయంలో ఫ్రెండ్స్, తెలిసిన వారి వద్ద డబ్బులు అడుగుతుంటారు. అప్పులు చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. కానీ కావాల్సిన టైమ్ కు డబ్బు చేతికి అందదు. అప్పుడే ఈజీగా డబ్బు చేతికందే మార్గం ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు, మరి మీకు కూడా అర్జెంటుగా డబ్బులు అవసరం పడ్డాయా? సులభంగా రూ. 5 లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. జస్ట్ మీ…
మంచి సిబిల్ స్కోర్ లేని లేదా చెడు క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తులు రుణం పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు.. జీతం రుజువు లేకపోయినా రుణం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే ఆన్‌లైన్‌లో రుణం తీసుకోవడం కలలాంటిది. కానీ ఇప్పుడు వీటిలో ఏదీ లేకుండానే మీరు ఒక్క క్షణంలో రుణం పొందవచ్చు. ఇందుకోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (యుఎల్‌ఐ) ప్లాట్‌ఫామ్‌ను రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ…
Chennai : తమిళనాడుతో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని స్నేహితుడి ఇద్దరు కొడుకులను మరో స్నేహితుడు చంపాడు. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లా అంబూరులో చోటు చేసుకుంది.
RBI : కొత్త ఇల్లు లేదా కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేటి ద్రవ్య విధానంలో పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. RBI మునుపటిలా రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది.
ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు సెప్టెంబర్‌లో 14.9 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలిపింది. బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన డేటాను విడుదల చేస్తూ సెంట్రల్ బ్యాంక్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.
Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్‌ల వాడకం పెరిగిపోయింది. ఒక్కొక్కరు నాలుగైదు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా మీరు మీ ఖర్చులను చక్కగా నిర్వహించగలుగుతారు.
Bank Loan: అప్పు చేసి పప్పు కూడు అనే సామెత విన్నారా.. భూమి పై పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఓ సమయంలో పప్పు కూడు కోసం తప్పకుండా అప్పు చేసే ఉంటారు. రుణం తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా రావచ్చు.
మన దేశం లో ఎక్కువగా ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటారు.. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ఐసి సంస్థ తమ కస్టమర్ల కోసం కొత్త కొత్త పథకాలను అందిస్తుంది.. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్ని పాలసీలు మంచి ఆదరణ పొందాయి..వివిధ వ్యక్తులు, పరిస్థితులకు అనుకూలమైన బీమా పాలసీలను అందిస్తుంది.. జీవిత బీమాను అందించడమే కాకుండా భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను కూడా అందిస్తుంది. అంతేకాకుండా, మధ్యమధ్యలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే రుణ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. మీరు…