ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ హీరో సూర్య నటించిన జై భీమ్ గురించే టాపిక్. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి విశేష స్పందన లభిస్తుంది. టీజే జ్ఞానవేల్ దర్శక త్వంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య-జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. అమాయకులైన గిరిజనులపై కొందరు పోలీ సులు అక్రమ కేసులు బనాయించి, నేరాలు ఒప్పుకునేందుకు ఎలాం టి చర్యలకు దిగుతారనే ఇతివృత్తంతో జై భీమ్ తెరకెక్కింది. గిరిజన వర్గాల హక్కుల కోసం పోరాడే లాయర్…