Home
Live In Relationship
Live In Relationship News
-
Shraddha Walker: శ్రద్ధా వాకర్ తండ్రి మృతి.. చివరి శ్వాస వరకు అందని అస్థికలు..
Shraddha Walker: శ్రద్ధా వాకర్ ఈ పేరు దేశం ఎప్పటికీ మరిచిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ‘‘లివ్-ఇన్ రిలేషన్’’లోని మరో కోణాన్ని ఆమె దారుణ హత్య వెలుగులోకి తెచ్చింది. రెండేళ్ల క్రితం ఢిల్లీలో ఆమె అతడి బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా చేతిలో అత్యంత కిరాతకంగా హత్య చేయబడింది. ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఢిల్లీ శివారులోని పారేశాడు. -
Live-in relationship: తనతో బంధాన్ని తెంచుకుందని పోలీస్ స్టేషన్లో విషం తాగిన వ్యక్తి..
ఇదిలా ఉంటే, తనతో సంబంధాన్ని తెంచుకుందని 30 ఏళ్ల వ్యక్తి పోలీస్ స్టేషన్లోనే విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో చోటు చేసుకుంది. నందన్వన్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన తర్వాత, బాధితుడు సాగర్ మిశ్రాని ఆస్పత్రిలో చేర్చారు. మిశ్రా తాగుడుకు బానిస కావడంతో 27 ఏళ్ల యువతి అతడితో సంబంధాన్ని తెంచుకుంది. -
Live-in relation: కుళ్లిపోయిన స్థితిలో తండ్రి, కూతురు మృతదేహాలు.. “లివ్-ఇన్ పార్ట్నర్” అరెస్ట్..
Live-in relation: తమిళనాడు చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో తండ్రి, కూతురు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. చాలా నెలల క్రితమే వీరిద్దరు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనలో హత్య-ఆత్మహత్య కోణంలో విచారణ సాగిస్తున్నారు. Read Also: Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది.. అయితే, ఈ మరణాలతో సంబంధం ఉన్నట్లు… -
Live-in relationship: సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం.. లివ్ ఇన్ రిలేషన్లో మరో మర్డర్..
Live-in relationship: శ్రద్ధవాకర్ దారుణ హత్య ‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’’లో జరిగిన దారుణానికి ఉదాహారణగా మిగిలింది. అయితే, శ్రద్ధా తర్వాత కూడా ఇలా లివ్ ఇన్‌లో ఉంటున్న చాలా మంది మహిళలు తమ సహచరుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా ఢిల్లీలోని ఘాజీపూర్ లో కూడా ఇలాంటి దారుణమే ఒకటి వెలుగులోకి వచ్చింది. -
Live-in Relationship: గుడ్ న్యూస్.. పెళ్లి చేసుకోకపోయినా దానికి ఓకే చెప్పిన హైకోర్టు
Live-in Relationship: మధ్యప్రదేశ్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చింది. పెద్దలు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో తీర్పును జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ సింగిల్ బెంచ్ ఇచ్చారు. పిటిషనర్లిద్దరికీ 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇకపై బయటి వారి జోక్యం నుంచి ఈ హక్కును కాపాడుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ,… -
live-in relationship: “కలిసి జీవిస్తే, పోలీసులు రక్షణ ఎందుకు..?” మతాంతర జంటపై కోర్టు ఆగ్రహం..
live-in relationship: లివ్ ఇన్ రిలేషన్ కొనసాగించడానికి పోలీసుల రక్షణ కోసం పిటిషన్ దాకలు చేసిన జంటపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు రక్షణ కల్పించడానికి నిరాకరించింది. కలిసి జీవించేందుకు పోలీసులు రక్షణ కల్పించడమేంటని న్యాయమూర్తులు భారతీ డాంగ్రే, మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం పేర్కొంది. 19 ఏళ్ల హిందూ యువతిని ప్రభుత్వ షెల్టర్ హోమ్ నుంచి విడుదల చేయాలని కోరతూ 20 ఏళ్ల ముస్లిం యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు విచారించింది. పిటిషన్‌తో… -
Allahabad High Court: వివాహం తర్వాత “లివ్-ఇన్ రిలేషన్షిప్”ని ఇస్లాం అనుమతించదు..
Allahabad High Court: వివాహం జరిగి, జీవిత భాగస్వామి బతికి ఉన్న సమయంలో ఇస్లాం మతాన్ని అనుసరించేవారు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండరాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంజ్ పేర్కొంది. -
Madhya Pradesh HC: “లివ్-ఇన్ రిలేషన్ షిప్” బ్రేకప్ తర్వాత మహిళ విషయంలో సంచలనాత్మక తీర్పు..
Madhya Pradesh HC: మధ్యప్రదేశ్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్ షిప్‌పై సంచలనాత్మక తీర్పును వెల్లడించింది. చట్టబద్ధంగా వివాహం కాకున్నా, పురుషుడితో చాలా కాలం పాటు జీవించిన స్త్రీకి, విడిపోయిన తర్వాత భరణం పొందేందుకు అర్హురాలే అని తీర్పునిచ్చింది. -
Rajasthan High Court: వివాహేతర శృంగారం నేరం కాదు..
Rajasthan High Court: ఇద్దరు పెద్దలు వివాహం తర్వాత పరస్పర సమ్మతితో లైంగిక కార్యకలపాల్లో పాల్గొనడం నేరం కాదని రాజస్థాన్ హైకోర్ట్ పేర్కొంది. -
Alahabad High Court : వివాహిత ముస్లిం మహిళ సహజీవనం చేయడం నిషేధం.. పిటిషన్ కొట్టేసిన కోర్టు
Alahabad High Court : లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో నివసిస్తున్న వివాహిత ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!