దేశంతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా సహజీవనం పెరిగిపోతోంది. కుటుంబ వ్యవస్థలోకి రాకుండా.. సమస్యల సుడిగుండంలో ఉండకూడదనే ఉద్దేశంతో కొందరు ఈ సహజీవనం వైపు వెళుతున్నారు.
Live In Relationship: లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవించాలంటే ఇకనుంచి లీగల్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోలేరు.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నవారికి ఓటు హక్కు ఉండదు.
Mira Road : మీరారోడ్‌లో జరిగిన సరస్వతి వైద్య హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరస్వతి హత్యకు గురైన భవనంలోని ఏడో అంతస్తులో 35 శరీర భాగాలు లభ్యమయ్యాయి.
Kanpur woman elopes with boyfriend’s father: రోజురోజుకు ప్రేమకు అర్థం మారిపోతుంది. అసలు ప్రేమంటే ఏమిటో తెలియడం లేదు. అలాంటి విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారి తీస్తున్న సంఘటనలు చూశాం.
DNA of Shraddha's father matches with bones recovered from Mehrauli forest: శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోహ్రౌలి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు దొరికన ఎముకలు శ్రద్ధా వాకర్వే అని తేలింది. పలు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి విశ్లేషణకు పంపారు. తాజాగా శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ డీఎన్ఏతో ఎముకల డీఎన్ఏ మ్యాచ్ అయింది.