Do You Know Side Effects of Litchi: వేసవి కాలంలో అందరూ మామిడి పండ్ల మాదిరి.. లీచీ (లిచ్చి) పండ్లను కూడా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్ట్రాబెరీ రూపంలో అందంగా ఉండే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే లీచీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. లిచీ పండ్లలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరానికి అవసరమయ్యే ఆస్కార్బిక్ ఆమ్లం (ఏబీఏ) ఇందులో లభిస్తుంది. లీచీ పండ్లను…