Samantha: ఏం మాయ చేశావే తో ప్రేక్షకులను మాయచేసేసింది సమంత. వరుస హిట్లు కొట్టేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరిమధ్య విబేధాలు వచ్చి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది సమంత.
Metro Train : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కఠిన చర్యలు తీసుకున్న తర్వాత కూడా మెట్రోలో అసభ్యకర చర్యలకు పాల్పడే ప్రేమికులకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ మెట్రోకు సంబంధించిన మరో ఇబ్బందికర వీడియో వైరల్ అవుతోంది.