ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ది వారియర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ సినిమాలోకి మరో స్టార్ హీరో…
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుండగా.. విలన్ గా యంగ్ హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఈ…