Home
Lingusamy
Lingusamy News
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడిగా ఆయన తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 2వ తేదీన రిలీజ్ కాగా యావరేజ్ ఫలితం అందుకుంది. కథ, కథనాలలో కొత్తదనం లేదనే రివ్యూస్ వచ్చాయి. అయితే జాసన్ ను హీరోగా చూడాలని విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఆతరుణం రాబోతున్నట్టుగానే ఉంది. జాసన్ సంజయ్… -
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తన కెరీర్లోనే బెస్ట్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’ (Thandel) చిత్రంతో తన కెరీర్లోనే మొదటిసారి రూ. 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ (Vrushakarma) అనే మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో నటిస్తూ బిజీగా ఉన్న చై.. తన తదుపరి చిత్రం కోసం ఒక సీనియర్ తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో… -
Varisu: #VARISU వివాదం… ‘లీవ్ అండ్ లెట్ లీవ్’ అంటున్న ప్రొడ్యూసర్
దళపతి విజయ్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న సినిమా 'వారిసు'. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న... -
Lingusamy: బన్నీతో సినిమా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
2016లో లింగుసామి, అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి గుర్తుందా? తమిళనాడులో గ్రాండ్‌గా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద హడావుడే నడిచింది. కానీ, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎలాంటి ఊసే రాలేదు. భారీస్థాయిలో ప్రకటించిన ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. రెండు, మూడు సార్లు ఈ సినిమాకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయన్న వార్తలు వచ్చాయే తప్ప.. యూనిట్ వర్గాల నుంచి మాత్రం… -
The Warriorr : “బుల్లెట్” సాంగ్ కు అదిరే రెస్పాన్స్
లింగుస్వామి డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది వారియర్’. జూలై 14న విడుదల కాబోతున్న ‘ది వారియర్’లో కృతిశెట్టి హీరోయిన్ కాగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “బుల్లెట్” సాంగ్ కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ ను కోలీవుడ్… -
The Warrior : “బుల్లెట్” సాంగ్ పై రాక్ స్టార్ ఫస్ట్ రివ్యూ
తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “ది వారియర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా, తాజాగా ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో శింబు పాట పాడిన విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పాటకు సంబంధించిన టీజర్ ఒకటి విడుదల కాబోతోంది అంటూ సినిమాకి… -
The Warriorr : సూపర్ పోలీస్ వచ్చేశాడు… రామ్ స్టైలిష్ లుక్
డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన “ది వారియర్” సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. యాక్షన్‌తో కూడిన ఎనర్జిటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తాజాగా మేకర్స్ ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెబుతూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.… -
ICON : రంగంలోకి మాస్ హీరో… డైరెక్టర్ నిర్ణయం ఇదే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్”తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్. గత కొంతకాలంగా ఈ స్టార్ డైరెక్టర్ “ఐకాన్”ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ముందుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ను హీరోగా అనుకున్నారు. అల్లు అర్జున్ “నా పేరు సూర్య” తరువాత ఈ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా భారీ పరాజయాన్ని చవి చూడడంతో అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డాడు. కాస్త సరదాగా ఉండే… -
The Warriorr : విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి… ఫస్ట్ లుక్
ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ది వారియర్”. రామ్ తొలిసారిగా లింగుసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇది ఆయన మొదటి ద్విభాషా చిత్రం. ఈ చిత్రంతోనే రామ్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి హీరోయిన్ కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్లో కృతి శెట్టి ఒక ట్రెండీగా కూల్ లుక్ లో షర్ట్, జీన్స్ ధరించి స్కూటర్… -
Ram : భారీ రెమ్యూనరేషన్ కు డిమాండ్… రిస్క్ తప్పదా?
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే రామ్ మరో సినిమాకు సిద్ధం అవుతున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ అప్పుడే సోషల్ మీడియాలో పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా…
తాజావార్తలు
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!