Puri Jagannadh Team: పూరి టీమ్ ‘లైగర్’ ప్రచారంలో వేగం పెంచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25 రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘లైగర్ హంట్ థీమ్’ తో పాటు ‘అకిడి పక్డి’ పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాతో బాలీవుడ్‌లో జెండా పాతాలని డిసైడ్ అయ్యారు డాషింగ్ డైరెక్టర్ పూరి, హీరో విజయ్ దేవరకొండ.…
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్’ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ చిత్రంలోని “అక్డి పక్డి…” అంటూ సాగే పాట అఫిసియల్ వీడియో సోమవారం (జూలై 11) మధ్యాహ్నం విడుదల చేశారు. ‘లైగర్’ అంటేనే “లయన్ కి, టైగర్ కి క్రాస్ బ్రీడ్…” అని అర్థం! ‘లైగర్’ ట్యాగ్ లైన్ కూడా “సాలా క్రాస్ బ్రీడ్…” అనే ఉంది. ఇక “అక్డి పక్డి..” పాటను సైతం సందడి సందడిగానే చిత్రీకరించారు. పాట…
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రమోషన్స్ ఆరంభం అయ్యాయి. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా బాక్సింగ్ ఛాంప్ మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా’ విజయాలతో తనకంటూ ఓ స్టార్ డమ్ సృష్టించుకున్న విజయ్ ఆ తర్వాత ‘నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్…
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి కాంబోలో రాబోతున్న సినిమా ‘లైగర్’. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ‘లైగర్’ ఫస్ట్ సింగల్ గా ‘అక్డీ పక్డీ’ సాంగ్ ప్రోమోను ఈ నెల 8న, పూర్తి పాటను 11న రిలీజ్ చేయబోతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో చిత్రంలోని ప్రధాన జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫుల్ హ్యాపీ మూడ్…
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న ‘లైగర్’ నుంచి శనివారం కొత్త పిక్ రిలీజ్ చేశారు. బాక్సర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ న్యూడ్ బాడీతో కూడిన ఈ పిక్ లో తన నగ్నశరీరాన్ని గులాబీపూల బొకేతో కప్పినట్లు చూపించారు. ఈ పిక్ లో విజయ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసినప్పటికీ సామాన్య జనం మాత్రం కాపీ పిక్ అని ఫీలవుతున్నారు. బాక్సర్ కి ఈ పిక్ కు సంబంధం ఏమిటని భావిస్తున్నప్పటికీ…