విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పామ్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకూండా భారీ అంచనాలను రేకెత్తించేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా బిజినెస్ కళ్ళు చెదిరే రేంజ్ లో జరిగాయని టాక్ నడుస్తోంది. లైగర్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కి…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా సంప్రదాయ లుక్ లో కన్పించాడు. స్టైలిష్ ఫ్యాషన్ వేర్ లో ప్రైవేట్ జెట్ నుంచి బయటకు వస్తున్న పిక్ ను ఆయన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అనితా డోంగ్రే డిజైన్ చేసిన సాంప్రదాయ కుర్తా ధరించాడు. ఈ ఫోటోలను లో షేర్ చేస్తూ “విమానాలను పట్టుకోవడం. న్యాప్స్ పట్టుకోవడం” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ విమానాశ్రయంలో కన్పించడాన్ని బట్టి, ఆయన తన తాజా చిత్రం షూటింగ్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేసింది. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ బ్యూటీ.. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఇక మరోసారి అమ్మడు ఐటెం సాంగ్ కి సిద్దమైందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న…
బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా పరిచయమై మొదటి సినిమాతోనే అందరి మన్ననలు అందుకున్న హీరోయిన్ అనన్య పాండే.. ఇక తెలుగులో అమ్మడు పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ‘లైగర్’ తో అడుగుపెడుతోంది. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఒకపక్క అమ్మడు సినిమాలతో బిజీగా ఉన్నా .. సోషల్…
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ లాస్ వెగాస్ లో ప్రస్తుతం ‘లైగర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే… మధ్య మధ్యలో ఆటవిడుపు అన్నట్టుగా హార్స్ రైడింగ్ చేస్తున్నాడు. మొన్నటి వరకూ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అందుకు భిన్నంగా హార్స్ రైడింగ్ చేస్తున్న కలర్ ఫుల్ ఫోటోను పోస్ట్ చేశాడు. హార్స్ రైడింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన…
విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతోనే అంచనాలు ఆకాశాన్నంటాయి. మంగళవారం అమెరికాలో ప్రారంభించిన కొత్త షెడ్యూల్‌లో మైక్ టైసన్ జాయిన్ అయ్యారు. మైక్ టైసన్ సింప్లిసిటీ చూసి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లతో పాటు చిత్రయూనిట్ అంతా ఆశ్చర్యపోయింది. మైక్ టైసన్ మన భారతీయ…
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించబోతున్నాడు. మొట్టమొదటిసారి తెలుగుతెరపై మైక్ టైసన్ లైగర్ లో నటిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ మధ్య వచ్చే సన్నివేశాలను షూట్…
మన స్టార్ హీరోల బాటలోనే విజయ్ దేవరకొండ కూడా ప్యాన్ ఇండియా బాట పట్టిన సంగతి తెలిసిందే. పూరి దర్శకత్వంలో కరణ్ జోహార్ తో కలసి పూరి కనెక్ట్స్ ‘లైగర్’ని నిర్మిస్తోంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నిర్మితమవుతున్న ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు బడ్జెట్ సమస్యలను ఎదుక్కొంటోందట. ఏ సినిమానైనా అనుకున్న టైమ్ లో పూర్తి చేయటం పూరికి అలవాటు. అయితే…
యాక్షన్ మూవీ ప్రియులకు, బాక్సింగ్ అభిమానులకు ఐఫీస్ట్ గా ఉండబోతున్న’లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా కన్పిస్తున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ పాన్ ఇండియా మూవీలో మైక్ టైసన్ నటిస్తుండటంతో ‘లైగర్’కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో థాయిలాండ్ స్టంట్…