Mike Tyson: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఆరోగ్యంపై గత రెండు రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు కారణం ఆయన వీల్ చైర్ లో స్టిక్ పట్టుకొని కనిపించడమే..
No Benefit shows: ఆంధ్రప్రదేశ్ లో సినిమా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు టిక్కెట్ రేట్లను పెంచినా, కొందరు ఎగ్జిబిటర్స్ మాత్రం ఫ్యాన్స్ షోస్, బెనిఫిట్ షోస్ కు ససేమిరా అంటున్నారు.
Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijay Devarakonda: అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమా అతడి జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా తర్వాత జయాపజయాలను పట్టించుకోకుండా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కుతోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్ల పై కరణ్ జోహార్, ఛార్మీ, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా .. బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా…
లైగర్ ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ నేతృత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ లో విజయ్ నగ్నంగా…
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ‘కమింగ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ‘లైగర్’ నుంచి టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ కాబోతుందని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమా తర్వాత…
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, స్టేజిపై అతను మాట్లాడే విధానం చూసి కుర్రకారు రౌడీ హీరోకి ఫిదా అయిపోయారు. విజయ్ మనుసులో ఏది అనిపిస్తే దాన్ని బాహాటంగానే మాట్లాడేస్తాడు. అయితే విజయ్ పైకి కనిపించేంత స్ట్రాంగ్ కాదు అని బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే…