Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. అందరి హీరోలతో పోలిస్తే ఈ రౌడీ హీరో కొంచెం డిఫరెంట్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు అనుకోనివి చేస్తూ షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు.
Liger Rating: అర్జున్ రెడ్డితో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కెరీర్‌లో తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కథ, కథనాలు సాధారణంగా ఉన్నాయని అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ మూవీ సైట్ ఐఎండీబీ ఇచ్చే రేటింగ్‌లో లైగర్…
Charmme Kaur: కర్మ.. దాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. విజయం అందినప్పుడు వేరేవారి మీద రాయి వేసినప్పుడు పరాజయం పాలు అయ్యినప్పుడు తమ మీద కూడా రాళ్లు పడతాయని గ్రహించాలి.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగిపోతోంది. విజయ్- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఎన్నో అంచనాలతో నేడు రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ముందుకు వెళ్తోంది.
Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులను భారీ అంచనాలను పెట్టుకొన్నారు.
Liger: ప్రస్తుతం ఎక్కడ చూసిన లైగర్ గురించే చర్చ. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.