హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి చెందాడు. నీలోఫర్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల ఆర్నవ్ తుది శ్వాస విడిచాడు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు లిఫ్ట్ లో చిక్కుకున్న సమయంలో తీవ్రం
కేరళలోని ఓ ఆస్పత్రిలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి రెండు రోజులుగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. రెండ్రోజులు నరకయాతన అనుభవించిన అతను.. ఈరోజు లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చాడు. ఎన్నిసార్లు అరిచినా అతని అరుపులు బయటి వారికి వినిపించలేదు.
అత్తగారింటికి వెళ్లేందుకు మద్యం మత్తులో 108కు కాల్ చేశాడు ఓ మందుబాబు. తప్పతాగి అర్థరాత్రి 108కు మందు బాబు ఫోన్ చేసిన ఘటన హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరిలో చోటుచేసుకుంది. కాళ్లలో నొప్పి వేస్తోందని, నడవలేకపోతున్నానని ఓ వ్యక్తి 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. దీంతో క్షణాల్లో ఫోన్ చేసిన వ్యక్తి వ�
Security Guard Stuck Lift: లిఫ్ట్ లో హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయాడు. కాళ్ళు బయట బాడీ లోపల ఇరుక్కు పోవడంతో గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు.
3rd Umpire stuck in the Lift during AUS vs PAK 2nd Test: మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్.. లిఫ్ట్‌లో ఇరుక్కపోవడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. లంచ్ తర్వాత ప్లేయర్లు, ఆన్ ఫీల్డ్ అంపైర్లు మైదానంల�
Cantonment MLA Lasya Nanditha stuck in the Lift: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే లాస్య నందిత వెళ్లగా.. ఆమె ఎక్కిన లిఫ్ట్ ఓవర్‌లోడ్ కారణంగా కిందకి వెళ్లిపోయింది. దాంతో లిఫ్ట్‌లో ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ
చెన్నైలోని రాయపేట ప్రాంతంలో సర్వీస్ లిఫ్ట్ వెలువల కాళ్లు ఇరుక్కుపోవడంతో 24ఏళ్ల హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బంది చనిపోయాడు. ఈ ఘటనలో ప్రమాదానికి ముగ్గురి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు రావడంతో.. వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Ghaziabad: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని గౌర్ హోమ్ సొసైటీ లిఫ్ట్‌లో తొమ్మిది మంది చిక్కుకున్నారు. ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోవడంతో దాదాపు 15 నిమిషాల పాటు లోపల్లోపల అరుస్తూనే ఉన్నారు.