Ghaziabad: ఈ పిల్లలున్నారే.. కోతి చేష్టలు చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు.. చివరకు
- కోతి చేష్టలు చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు
- చాలాసేపటి తర్వాత బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు లిఫ్టుల్లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ అదే ఏమరపాటుగా ఉంటున్నారు. పిల్లలు తెలిసి తెలియక లిఫ్ట్ ఎక్కి ఆ తర్వాత కదులుతున్న సమయంలో డోర్స్ ఓపెన్ చేస్తూ తుంటరి పనులు చేస్తుండడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. కౌశాంబి ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో మైనర్ బాలుడు లిఫ్ట్ తలుపు తెరిచి దానిలో చిక్కుకున్నాడు. చాలాసేపటి తర్వాత బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:TDP Mahanadu 2025: రెండు గంటల్లో టీడీపీకి రూ.17 కోట్ల విరాళాలు.. ఏం చేస్తారంటే..?
Also Read
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన సిసిటివి వీడియోలో.. పిల్లవాడు లిఫ్ట్ కదులుతున్నప్పుడు బలవంతంగా తలుపు తెరిచాడు. దీనివల్ల లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోయింది. లిఫ్ట్ కదలకపోవడంతో, ఆ పిల్లవాడు భయాందోళనకు గురై సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించాడు. చాలాసేపు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయి రక్షించండి అంటూ ఏడుస్తూ ఉండిపోయాడు. చివరికి ఒక టెక్నీషియన్ వచ్చిన తర్వాత అతన్ని సురక్షితంగా రక్షించారు. లిఫ్ట్‌లో ఎటువంటి టెక్నికల్ లోపం లేదని, ఆ పిల్లవాడు లిఫ్ట్ తలుపులు తెరవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సొసైటీ అధికారులు తెలిపారు. బాలుడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని.. లిఫ్ట్ ఆపరేటర్ ను నియమించుకోవాలని పోలీసులు సూచించారు.
A minor boy was stuck inside an elevator at a residential society in Ghaziabad's Kaushambi. He could be seen shouting and crying for help, and was rescued safely after a technician was called. pic.twitter.com/NgyBAbXwf3
— Vani Mehrotra (@vani_mehrotra) May 27, 2025
🚨 गाजियाबाद : बच्चे ने चलती लिफ्ट का दरवाजा अंदर से खोला 🚨
👶 बच्चे की शरारत से सोसाइटी की लिफ्ट रुकी
🛠️ काफी मशक्कत के बाद बच्चे को बाहर निकाला गया
📹 CCTV में लिफ्ट में कोई खराबी नहीं दिखी, दरवाजा खोला गया था
📍 कौशांबी थाना क्षेत्र, मीडिया मैजेस्टिक सोसाइटी की घटना… pic.twitter.com/dQSNWcs59S— भारत समाचार | Bharat Samachar (@bstvlive) May 27, 2025
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!