GST Rates: కొత్త సంవత్సరం 2025లో జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు ఉండవచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. 2024 డిసెంబర్ 21, 22 తేదీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం జరగనుంది. ఈ రెండు రోజుల సమావేశంలో ఒక రోజు ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందు బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుండి సూచనలు, సిఫార్సులు తీసుకుంటారు. మరొక రోజు జీఎస్టీ…
హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తుంది.
GST on insurance: బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. కాగా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పుకొచ్చాయి.
Gaming addict: ఆన్‌లైన్ గేమింగ్స్‌కి యువత బానిసగా మారుతోంది. ఈ వ్యసనం కారణంగా అప్పుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సొంత తల్లినే కడతేర్చాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం.. తల్లిదండ్రుల పేరిటి ఇన్సూరెన్స్ చేయించి, వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
IRDAI Website Down: బీమా రంగ నియంత్రణ సంస్థ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDAI) ఆన్‌లైన్ పోర్టల్ డౌన్ అయింది.. కానీ ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వెబ్‌సైట్ సజావుగా నడుస్తోంది.
Life Insurance : కరోనా కారణంగా జీవిత బీమా కంపెనీలు భారీగా నష్టపోయాయి. కరోనా కాలంలో మరణాల కారణంగా కంపెనీ పెద్ద సంఖ్యలో క్లెయిమ్‌లను చెల్లించాల్సి వచ్చింది.
Whatsapp: అన్ని జీవిత బీమా కంపెనీలు తమ వినియోగదారులకు మంచి సేవలను అందించడానికి ప్రతిరోజూ కొత్త నియమాలు, సౌకర్యాలను అందజేస్తున్నాయి. దీని కింద టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తన వినియోగదారులకు కొత్త సేవను కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
LIC : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ భారీ లాభాలను ఆర్జించింది. బుధవారం, మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ విడుదల చేసింది. విశేషమేమిటంటే ఈ 90 రోజుల్లో కంపెనీ ప్రతి సెకనులో దాదాపు 17 వేల రూపాయల లాభం ఆర్జించింది.