విక్రమ్ సినిమాకి ముందు లోకేష్ కనగరాజ్ ఒక మంచి డైరెక్టర్ అంతే… విక్రమ్ సినిమాతో లోకేష్ ఒక్కసారిగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ప్లేస్ సంపాదించాడు. ఖైదీ హిట్ తర్వాత విజయ్ తో మాస్టర్ సినిమా చేసిన లోకేష్, విక్రమ్ హిట్ తర్వాత కూడా విజయ్ తో సినిమా చేసాడు. మాస్టర్ తో యావరేజ్ మూవీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్-
తమన్, అనిరుధ్ ఇద్దరు ఇద్దరే… కాకపోతే ఒకరు తమిళ తంబీ, ఇంకొకరు తెలుగు బ్రదర్. ప్రస్తుతం కోలీవుడ్‌లో అనిరుధ్ హవా నడుస్తోంది… తెలుగులో తమన్ రచ్చ చేస్తున్నాడు. చివరగా ఈ ఇద్దరు చేసిన సినిమాల దెబ్బకు థియేటర్ బాక్సులు బద్దలైపోయాయి. జైలర్ సినిమా హిట్ అవడానికి మేజర్ రీజన్ అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
లిరిసిస్ట్ వైరముత్తుపై సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడు అనే కామెంట్స్ చేసి సింగర్ చిన్మయి తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. ఈ సంఘటన తర్వాత నుంచి చిన్మయి సెక్సువల్ హరాస్మెంట్ విషయంలో సైలెంట్ గా ఉంటున్న వారికి వాయిస్ అవుతూ వచ్చింది. తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని చిన్మయి అడ్రెస్ చే
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్, లేటెస్ట్ గా లియో సినిమా ట్రైల�
బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, స�
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో మాస్టర్ సినిమా తర్వాత వస్తున్న మూవీ లియో. అనౌన్స్మెంట్ తోనే ఆకాశాన్ని తాకే అంచనాలని క్రియేట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ తో లియో సినిమాపై అంచనాలని పెంచే పనిలో ఉన్నారు మేకర్స్. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గ�
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసుకున్నాడు లోకేష్ కనగరాజ్. కేవలం అయిదు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్ కి ఇండియా లెవల్ క్రేజ్ రావడం చిన్న విషయం కాదు. అలాంటి అఛీవ్మెంట్ కి లోకేష్ కనగరాజ్ అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకున్నాడు. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ �
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అక్టోబర్ 19న రిలీజ్ కానున్న లియో మూవీ… టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచుతూ ఉంది. లియో ట్రైలర్ రిలీజ్ మరి కొన్ని గంటల్లో ఉండడంతో #Leo ట్యాగ్ తో పాటు #Trisha ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో
లియో సినిమా ప్రీరిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ మేనేజర్ అనే పేరుతో డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారు అంటూ సంచలన ట్వీట్ చేసాడు నటుడు బ్రహ్మాజీ. నటరాజ్ దురై అనే పేరుతో ఒక వ్యక్తి… లోకేష్ కనగరాజ్ మేనేజర్ అని మాయ మాటలు చెప్పి యంగ్ అండ్ కొత్త ఆర్టిస్టులకి ఫోన్ చేసి డబ్బులు గుంజే ప్ర�