విక్రమ్ సినిమాకి ముందు లోకేష్ కనగరాజ్ ఒక మంచి డైరెక్టర్ అంతే… విక్రమ్ సినిమాతో లోకేష్ ఒక్కసారిగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ప్లేస్ సంపాదించాడు. ఖైదీ హిట్ తర్వాత విజయ్ తో మాస్టర్ సినిమా చేసిన లోకేష్, విక్రమ్ హిట్ తర్వాత కూడా విజయ్ తో సినిమా చేసాడు. మాస్టర్ తో యావరేజ్ మూవీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్-విజయ్ కాంబినేషన్ ఈసారి లియో సినిమాతో పాన్ ఇండియా హిట్ ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసారు.…
లియో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే సోషల్ మీడియాలో లియో 2 డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి. లియో 2లో ఫ్లాష్ బ్యాక్ పైన ఫుల్ కథ ఉంటుంది, పార్తీబన్ గా ఎలా మారాడో చూపిస్తారు? లియో దాస్ ఫ్యాక్టరీలో నుంచి మంటల్ని దాటి ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడు అనే విషయాలని చూపిస్తూ పార్ట్ 2ఉంటుందని కొత్త ఫ్యాన్ థియరీస్ బయటకి వచ్చాయి. ఈ థియరీస్ దెబ్బకి లియో 2 ట్యాగ్ సోషల్…
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. లోకేష్ రేంజ్ సినిమా కాదు, మాస్టర్ తర్వాత కూడా హిట్ కొట్టలేదు, అనవసరంగా LCUతో కలిపారు, విజయ్-లోకేష్ ఖాతాలో హిట్ అనేది పడదేమో, సెకండ్ హాఫ్ అసలు లోకేష్ డైరెక్ట్ చేశాడా, అతను…
అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. హిందీలో మల్టీప్లెక్స్ ఇష్యూతో థియేటర్స్ లేవు, తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు, కన్నడలో థియేటర్స్ ఎక్కువ రాలేదు… తెలుగులో మాత్రమే లియో సినిమాకి క్లీన్ రిలీజ్ దొరుకుతుంది, మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. లియో సినిమా తెలుగు థియేటర్ రిలీజ్ కి ఆపేస్తూ తెలంగాణ సివిల్ కోర్ట్ నోటిస్ ఇచ్చింది. అడ్వొకేట్ కే.నరసింహా రెడ్డి…
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న ‘లియో’ పై భారీ అంచనాలున్నాయి. మాస్టర్ సినిమాతో మెప్పించలేకపోయిన ఈ కాంబో… లియోతో ఆ లోటును తీర్చడానికి వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ కాస్త తేడా కొడుతున్నా… లోకేష్ పై ఉన్న నమ్మకం లియోని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 19న లియో రిలీజ్ కానుంది.…
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ అండ్ టీమ్ కి ఊహించని షాక్ తగిలిందట. లియో సినిమాని మల్టీప్లెక్స్ రిలీజ్ చేసే అవకాశం కనిపించట్లేదని సమాచారం. అయితే ఇది లియో హిందీ వర్షన్…
సోషల్ మీడియాలో కబ్జా చేసింది లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లియో’ సినిమా హాష్ ట్యాగ్. #LeoRoarsIn50DAYS అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి కోలీవుడ్ మూవీ లవర్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా, భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేసిన ఫ్యాన్స్… మరో 50 రోజుల్లో లియో రాబోతుంది అంటూ హంగామా చేస్తున్నారు.…