దళపతి విజయ్-మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘లియో’. మాస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతూ రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం 125 రోజుల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న లియో పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లోకి లియో సినిమా ఎంటర్ అవుతుందో లేదో అనే విషయం తెలియకుండానే హైప్ భారీగా ఉంది. ఆ హైప్ ని మరింత పెంచుతూ అనిరుద్…