లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ అండ్ టీమ్ కి ఊహించని షాక్ తగిలిందట. లియో సినిమాని మల్టీప్లెక్స్ రిలీజ్ చేసే అవకాశం కనిపించట్లేదని సమాచారం. అయితే ఇది లియో హిందీ వర్షన్…