అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమైన ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ వారం నుంచి కీలకమైన క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ…