Home
Lebanon
Lebanon News
-
Israel-Hezbollah War: ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య భీకరపోరు.. 250 రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య వార్ మరోసారి ఉధృతం అయింది. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఆదివారం ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్ మద్దతుతో ఈ రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది. -
Israel-Hezbollah War: టెల్ అవీవ్‌పై హిజ్బుల్లా దాడులు.. ఇజ్రాయెల్ పౌరులకు గాయాలు
ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా విరుచుకుపడింది. టెల్ అవీవ్‌పై హిజ్బుల్లా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. పలువురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. -
Israel: ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేశాం.. పార్లమెంట్లో నెతన్యాహు ప్రకటన
ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. అక్టోబర్ చివరిలో అకస్మా్త్తుగా ఇరాన్ అణు స్థావరాలపై ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఇరాన్ ఉలిక్కిపడింది. -
Israel-Hezbollah War: బీరూట్‌పై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి.. 7గురు చిన్నారులతో సహా 23 మంది మృతి
లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ఓ గ్రామంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 7 మంది చిన్నారులు సహా 23 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మధ్య భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) లెబనాన్ లోపల హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది. -
Israel-Hezbollah: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మెరుపుదాడి.. 90 రాకెట్లు ప్రయోగం
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత హిజ్బుల్లా రెచ్చిపోయింది. ట్రంప్ ఎన్నిక తర్వాత దాడులు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అందుకు రివర్స్‌గా జరుగుతుంది. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా సోమవారం విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగింది. -
Israel Attack : గాజా లెబనాన్ లక్ష్యంగా మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. మహిళలు, పిల్లలతో సహా 23మంది మృతి
Israel Attack : ఇజ్రాయెల్ దాడిలో గాజా, లెబనాన్లలో మొత్తం 23 మంది మరణించారు. ఇందులో శనివారం గాజాలోని మూడు వేర్వేరు ప్రదేశాలలో ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా దాదాపు 16 మంది మరణించారు. -
Israel-Gaza: హమాస్ మెరుపుదాడి.. ఇజ్రాయెల్ మెర్కావా ట్యాంక్ పేల్చివేత
గాజాలో హమాస్ మెరుపు దాడి చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన మెర్కావా ట్యాంక్‌ను హమాస్ పేల్చేసింది. ఐడీఎఫ్ వాహనాలే లక్ష్యంగా కొత్త హమాస్ ఐఈడీతో దాడి చేసింది. -
Israel-Gaza: నెతన్యాహు ప్రభుత్వం కీలక నిర్ణయం.. గాజా దారి వదిలిపెట్టిన ఇజ్రాయెల్
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. హమాస్ అగ్ర నాయకులందరినీ అంతమొందించింది. ఇక గాజా పట్టణాన్ని ఐడీఎఫ్ సర్వనాశనం చేసింది. అయితే చాలా దినాలుగా యుద్ధం జరుగుతుండడంతో గాజాలోని సామాన్య ప్రజలు తిండి లేక నానా యాతన పడుతున్నారు. -
Israeli Airstrikes Beirut: బీరుట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..
Israeli Airstrikes Beirut: లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. లెబనాన్‌లోని ఏకైక అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీపంలోనూ దాడులకు పాల్పడింది. -
Lebanon Israel War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 30 మంది మృతి
Lebanon Israel War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 30 మంది ప్రాణాలు విడిచారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ కూలిపోయింది.
తాజావార్తలు
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
-
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..