సాధారణంగా ఉద్యోగం చేసే ఉద్యోగులు ఆఫీస్ కి డుమ్మా కొట్టడానికి ఎక్కడలేనన్ని సాకులు చెప్తారు.. బామ్మ గారు చనిపోయారని, హెల్త్ బాలేదని, భార్యకు ఆరోగ్యం బాలేదని, పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లాలని ఇలా చాలా రకాల సాకులను మనం వినే ఉంటాం. కానీ, కొంతమంది చెప్పే సాకులు వింటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి బాస్ లకు ఏర్పడుతుంది. తాజాగా ఒక బాస్ పరిస్థితి అలాగే ఉంది. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి సెలవు కావాలంటూ…