Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ఇటీవల కాలంలో దేశంలో మార్మోగిపోతుంది. ఈ సమయంలో ఒక కీలక పరిణామం జరిగింది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి అమెరికా అలర్ట్ చేయడంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి.
Pappu Yadav: బీహార్‌లోని పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. నన్ను చంపాలనే తొందర ఎవరికైనా ఉంటే వచ్చి చంపేయాలని ఆయన అన్నారు. ఎవరైనా నన్ను చంపాలని తొందరపడితే, త్వరగా వచ్చి చంపేయండి అని అన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వచ్చిన బెదిరింపులపై పప్పు యాదవ్ ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇంతకుముందు లారెన్స్ బిష్ణోయ్‌ని పప్పు యాదవ్ నేరస్థుడిగా పేర్కొన్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు ఫేస్‌బుక్ లైవ్‌లో పప్పు…
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి ఇటీవల కాలంలో బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. బిష్ణోయ్ కమ్యూనిటీకి అత్యంత ఆరాధనీయమైన కృష్ణజింకల్ని వేటాడిని కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సల్మాన్ ఖాన్‌కి అత్యంత సన్నిహితుడు, ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిక్‌ని బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ టార్గెట్‌గా పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Pappu Yadav: ఇటీవల కాలంలో బీహార్ పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ దేశవ్యాప్తంగా ట్రెడింగ్ అవుతున్నాడు. ముంబైలో ఎన్సీపీ మాజీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ని చంపిన తర్వాత, ప్రభుత్వం అనుమతి ఇస్తే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నెట్‌వర్క్‌ని 24 గంటలో తుదిచిపెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి పప్పూ యాదవ్‌కి ఫోన్ రావడంతో తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని వేడుకుంటున్నాడు.
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు మరొకర్ని టార్గెట్ చేసింది. బీహార్ ఎంపీ పప్పూ యాదవ్‌కి బెదిరింపులు జారీ చేసింది. పప్పూ యాదవ్‌కి కాల్ చేసిన ఒక వ్యక్తి.. ‘‘నీ కదలికల్ని నిశితంగా పరిశీలిస్తు్న్నాము.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు క్షత్రియ కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ షెకావత్ రివార్డ్ ప్రకటించడంతో కలకలం మొదలైంది. ఇదిలా ఉండగా.. లారెన్స్ ను ఎన్‌కౌంటర్ చేసినందుకు రివార్డ్ ప్రకటించడంతో ఆగ్రహించిన ప్రజలు కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ షెకావత్‌పై దాడి చేశారని సోషల్ మీడియాలో దీనికి చెందిన ఓ వీడియో వైరల్ గా మారింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది. షూటర్లందరినీ పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది.