Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తర్వాతి టార్గెట్ పప్పు యాదవ్..
- బిష్ణోయ్ గ్యాంగ్ నెక్ట్స్ టార్గెట్ ఎంపీ పప్పు యాదవ్..?
- చంపేస్తామని ఆడియో సందేశం..
- చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరిన యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు మరొకర్ని టార్గెట్ చేసింది. బీహార్ ఎంపీ పప్పూ యాదవ్‌కి బెదిరింపులు జారీ చేసింది. పప్పూ యాదవ్‌కి కాల్ చేసిన ఒక వ్యక్తి.. ‘‘నీ కదలికల్ని నిశితంగా పరిశీలిస్తు్న్నాము. సల్మాన్ ఖాన్‌కి దూరంగా ఉండకపోతే చంపేస్తాము’’ అని బెదిరించాడు. అహ్మదాబాద్ సబర్మతి జైలులో ఉన్న బిష్ణోయ్, సిగ్నల్ జామర్లు డిసెబుల్ చేయడానికి గంటకు రూ. 1 లక్షల చెల్లిస్తున్నారని, పప్పూ యాదవ్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని కాల్‌లో ఆగంతకుడు చెప్పాడు.
Read Also: Wayand Polls: ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై కీలక ప్రకటన
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్‌ని కాల్చి చంపింది. ఆ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్‌కి పప్పూ యాదవ్ బహిరంగ సవాల్ విసిరారు. తనకు అనుమతినిస్తే 24 గంటల్లో బిష్ణోయ్ గ్యాంగ్ నెట్‌వర్క్‌ని కూల్చేస్తానని ప్రకటించాడు. కాలర్ పప్పూ యాదవ్‌ని బెదిరిస్తూ.. ‘‘ ఈ వ్యాఖ్యలు నేను చేయలేదు, మీడియా సృష్టించిందని ‘‘భాయ్’’కి చెప్పు. ఈ మ్యాటర్‌ని సెటిల్ చేసుకోండి. నేను నిన్ను అన్నయ్యగా భావించాను, కానీ నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. తిరిగి కాల్ చేయండి, నేను మిమ్మల్ని భాయ్(లారెన్స్ బిష్ణోయ్)తో కనెక్ట్ చేస్తానను’’ అని ఆడియో సందేశంలో వినవచ్చు. ఈ బెదిరింపులపై బీహార్ డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని పప్పు యాదవ్ కోరారు.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!