Somy Ali: ‘‘సల్మాన్ ఖాన్ కన్నా లారెన్స్ బిష్ణోయ్ నయం’’.. స్టార్ హీరో మాజీ ప్రేయసి..
- సల్మాన్ ఖాన్ కన్నా లారెన్స్ బిష్ణోయ్ చాలా బెటర్..
- స్టార్ హీరో మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somy Ali: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ని మరోసారి నిందించింది ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ. సల్మాన్‌తో సోమీ అలీ 8 ఏళ్ల పాటు రిలేషన్ ఉంది. సల్మాన్ ఖాన్ తన మాజీ లవర్స్ అయిన సంగీతా బజ్లానీ, కత్రినా కైఫ్‌తో మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ, మీతో ఎందుకు సంబంధాలు కలిగి లేడు అని ప్రశ్నించిన నేపథ్యంలో ఆమె కీలక విషయాలు వెల్లడించారు. సల్మాన్ నాతో ప్రవర్తించినట్లు, ఎవరితో ప్రవర్తించలేదని ఆమె చెప్పారు.
Read Also: India-China: వెనక్కితగ్గిన చైనా సైన్యం.. దీపావళి స్వీట్లతో నోరు తీపి చేయనున్న ఇండియన్ ఆర్మీ
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
సల్మాన్ ఖాన్ తనని హింసించిన తీరులో సంగీతా, కత్రినా సగం కూడా ఎదుర్కోలేదని చెప్పారు. ఐశ్వర్యా రాయ్‌ని కూడా దారుణంగా తిట్టేవాడని చెప్పారు. సోమీ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ కన్నా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నయం అని అన్నారు. సల్మాన్ నాకు చేసిన దాన్ని బట్టి చూస్తే.. బిష్ణోయ్ అతడి కన్నా గొప్పవాడని అన్నారు. సల్మాన్ తనను దారుణంగా కొట్టేవాడని, తన పరిస్థిని చూసి టబు ఒక్కసారి ఏడ్చేసిందని ఆమె పేర్కొన్నారు.‘‘నాకు తీవ్రమైన వెన్నునొప్పి ఉంది మరియు నేను చాలా కాలంగా మంచం పట్టాను. టబు నా పరిస్థితి చూసి తీవ్రంగా ఏడ్చింది కానీ సల్మాన్ తనను చూడటానికి రాలేదు’’ అని చెప్పారు.
సల్మాన్‌తో తనకు ఎదురైన కష్టాల గురించి తన తల్లి మరియు ఆమె సన్నిహితులు తప్ప ఎవరికీ తెలియదని కూడా సోమీ వెల్లడించింది. సల్మాన్‌తో తనకు ఉన్న సంబంధాలపై ఒక పుస్తకాన్ని రాస్తున్నట్లు చెప్పింది. 1999లో ఐశ్వర్య రాయ్ కన్నా ముందు సోమీ అలీతో సల్మాన్ ఖాన్ రిలేషన్‌లో ఉండేవాడు. ఇటీవల సోమీ అలీ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనతో మాట్లాడాలని కోరారు. తనకు నెంబర్ ఇస్తే బిష్ణోయ్‌కి జూమ్ కాల్ చేస్తానని చెప్పారు.
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి