రిస్క్ చేసే అతికొద్దిమంది హీరోల్లో విశాల్ ఒకడు. డూప్ లేకుండా పోరాట సన్నివేశాలు చేస్తాడు. డూప్ ఉంటే సహజత్వం లోపిస్తుందని, అభిమానులు కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేరన్న భావనతో.. యాక్షన్ సీన్స్ కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఇతనికి గాయాలైన సందర్భాలూ ఉన్నాయి. అయినా కాంప్రమైజ్ అవ్వకుండా, రిస్క్ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఇతడు మరోసారి గాయాలపాలయ్యాడు. విశాల్ ప్రస్తుతం వినోద్ కుమార్ దర్శకత్వంలో లాఠీ సినిమా చేస్తున్నాడు. క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తుండగా..…