మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం ఊరట లభించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ముంబైకి చెందిన బ్యూటీ స్టార్టప్ బ్రాండ్ వ్యవస్థాపకుడు శల్ షా ఇటీవల ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఉత్పాదకతను పెంపొందించేందుకు కఠినమైన నియమాన్ని ప్రవేశపెట్టారు.
హర్యానాలో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా గవర్నర్ బండారుదుత్త త్రేయకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం మెమోరాండం సమర్పించింది.
ఆఫిస్ లో ఉన్నప్పుడు, ముఖ్యమైన పని ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా.. ఆపుకొంటుంటాం. కానీ అలా చేస్తే.. చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు.
రైలులో ప్రజలు అన్ని రకాల వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. కొందరు తినుబండారాలు, నీళ్లు, ఇయర్‌ఫోన్‌లతో సహా మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అమ్ముతుంటారు
యూజీసీ-నెట్ 2024 పరీక్ష రద్దు చేయబడింది. ఈ పరీక్ష రద్దుపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని విద్యా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం స్వయంగా స్వీకరించి పరీక్షను రద్దు చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి ప్రభుత్వం పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించిందని తెలిసిందే. READ MORE: Uttar Pradesh: అబ్బాయిగా నిద్రపోయి,…
తమిళనాడులో విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి తొమ్మిది మంది మృతి చెందారు. ఇంకా వివిధ ఆసుపత్రిలో చికిత్స 40 మంది చికిత్స పొందుతున్నారు. మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.
విదేశాలకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు సభ్యులను సైబర్ క్రైమ్ బ్యూరో అరెస్ట్ చేశారు. హైదరాబాదులో సిమ్ కార్డులు కొనుగోలు చేసి దుబాయ్ సింగపూర్, హాంగ్కాంగ్, కెనడా పంపుతున్నట్లు గుర్తించారు.