బాలీవుడ్ జెర్సీ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం కాపీ రైట్స్ ఆరోపణలను ఎదుర్కొంటుంది. జెర్సీ సినిమా కథ నాదే అంటూ రూపేష్ జైస్వాల్ అనే వ్యక్తి కోరుతులో కేసు వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.జెర్సీ కథను నేను ఎంతో ఇష్టంగా రాసుకున్నానని, ఈ స్క్రిఫ్ట్‌ను 2007లోనే ‘ఫిలిం రైటర్ అసోసియేషన్’లో ‘ది వాల్’ పేరుతో రిజిస్టర్…
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దక్షిణాదిన ఒక్కరోజు తేడాలో రెడు బడా స్టార్స్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఆడియన్స్ తీర్పుకోరాయి. అందులో మొదటిది విజయ్ నటించిన ‘బీస్ట్’. ఇది బుధవారం అనగా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ సినిమా మీద విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ‘బీస్ట్’ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…
సూపర్ స్టార్స్ సినిమాల మధ్య పోటీలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండగ సమయాల్లో ఈ పోటీలు అనివార్యం! సమ్మర్ సీజన్ లోనూ అడపాదడపా ‘టైటాన్స్ క్లాష్’ జరుగుతూ ఉంటాయి. ఈ సమ్మర్ లో మెగాస్టార్ సినిమాతో, సౌత్ లేడీ సూపర్ స్టార్ మూవీ పోటీకి సై అనడం ఇక్కడ విశేషం! మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి…
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే టాలీవుడ్ లో కీలక పాత్రలు పోషిస్తూ ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో అజయ్ కనిపించి మెప్పించాడు. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం రన్ వే 34. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాకు అజయే దర్శకత్వం…
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ జనం ముందు నిలచింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కింది. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవితో రామ్ చరణ్ కలసి గతంలో ‘మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150’ చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే, తండ్రితో కలసి…
కెజిఎఫ్.. కెజిఎఫ్.. కెజిఎఫ్.. ఆర్ఆర్ఆర్ తరువాత కెజిఎఫ్ 2 సినిమా హంగామా చేస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో సినిమా ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో మొదలుపెట్టారు చిత్ర బృందం.. నిజం చెప్పాలంటే కెజిఎఫ్ 2.. ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవుతున్నారు. జక్కన్న లానే ప్రశాంత్ నీల్ కూడా దేశ వ్యాప్తంగా తిరిగి…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఇటీవలే హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఈ జంట వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్కీ, కత్రినా తమ తమ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇకపోతే కత్రినా గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా…
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నిజం చెప్పాలంటే తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి కి ముందు అర్జున్ రెడ్డి తరువాత అన్నట్లు చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఘాటు రొమాన్స్, లిప్ కిస్సులు.. ఒక భగ్న ప్రేమికుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది.…
‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ ఈ నెల 14న ఓ ఇంటిది కాబోతోంది. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో ఆలియాభట్ వివాహం ఓ ప్రైవేట్ వేడుకలా జరగనుంది. అయితే ఆ తర్వాత నాలుగు రోజులకు ముంబైలోని తాజ్ హోటల్స్ లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు ముఖ్యమైన అతిథులకు భారీ స్థాయిలో పార్టీ ఇవ్వబోతోందీ జంట. ఈ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఫ్యామిలీలతో హాజరుకాబోతున్నట్లు సమాచారం. దీనికోసం సొంతంగా ఓ ఛార్టర్డ్ ఫ్లైట్…