నేరేడుమెట్‌లో జరిగిన బాలుడు కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నేరేడ్‌మెట్ సీపీ కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామం కేసీఆర్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వం, కావేరి భాస్కర్ రావు చారిటబుల్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు మంత్రి హరీష్ రావు. breaking news, latest news, telugu news, harish rao, cm kcr, big news,
పీఎఫ్‌సీ ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో నంబర్ వన్ తెలంగాణ అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ నేతలు 'రిపోర్టు టూ పీపుల్' కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తూ.. మోడీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనపై
హోం లోన్ తీసుకునేటప్పుడు.. చాలా ఇంపార్టెంట్ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. లోన్ కోసం ఎటువంటి బ్యాంకును ఎంపిక చేసుకోవాలి.. అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే.. ముఖ్యంగా ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేట్లు కలిగి ఉందో చెక్ చేసుకోవాలి..
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఈరోజు తెల్లవారు జామున మరో అగ్ని ప్రమాదం జరిగింది.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ని వనస్థలిపురం లో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి. హస్తినాపురంలో ఉన్న ఫర్నిచర్ వేర్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంతో హుటాహుటిన అగ్నిమాపక వాహనాలు వచ్చాయి.. ఫర్నిచర్ వేర్ హౌస్ లో పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం తో ఈ ప్రాంత ప్రజలు…