కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్యాకేజీ-9లో నిర్మించిన రెండో పంపు ట్రయల్ రన్ ఆదివారం తెల్లవారుజామున విజయవంతంగా జరిగింది. రెండవ పంపు (30MW x 2nos), భూగర్భ పంప్ హౌస్, అర్ధరాత్రి 12.40 నుండి 1.40 గంటల వరకు ఒక గంట పాటు విజయవంతం కావడంతో.. Kaleshwaram Project, Breaking news, latest news, telugu news, cm kcr, minister ktr
ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఆదిపురుష్ సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.. జూన్ 16 ణ ఈ సినిమా విడుదల అయ్యింది.. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదు.. ఒకవైపు విమర్శలు అందుకుంటున్నా కూడా మరోవైపు పాజిటివ్ టాక్ ను కూడా అందుకుంటుంది.. రాముడిగా ప్రభాస్ నటన ఆడియన్స్ మర్చిపోలేని విధంగా ఉంది. ఇక ఈ సినిమాలో ఇతర పాత్రల గురించి ఇప్పటి వరకూ పెద్దగా తెలియకపోవచ్చు. కాని…
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వచ్చే ఐదు నెలల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ మహిళా గర్జనలు నిర్వహించాలని చర్చించారు. ఈ నెలాఖరులోపు బీసీ గర్జన.. డిక్లరేషన్.. నెలకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలని చర్చించారు కాంగ్రెస్ నేతలు. breaking news, latest news, telugu news, T Congress PAC Meeting, Revanth Reddy,
మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని అద్రాస్ పల్లి గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇంటిలోని సామాన్లన్నీ పూర్తిగా దగ్ధమైనవి.ఈ ప్రమాదంలో ఇంటి యజమాని భాస్కర్ మరియు కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. breaking news, latest news, telugu news, Gas Cylinder Blast,