Bhatti Vikramarka : బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొద్దికాలంగా బీజేపీపై నిప్పులు చెరిగి, విమర్శలు చేసిన కేసీఆర్ సడన్ గా గవర్నర్ తో కలిసి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మైత్రిని బయటపెట్టారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, గవర్నర్‌తో నిన్న కలసి కార్యక్రమానికి హాజరు కావడం ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని మరోసారి ఆయన ఉద్ఘాటించారు.
Also Read : Guntur Kaaram: మరో నెల రోజుల పాటు సైలెంట్?
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
రెండు పార్టీలు కలసికట్టగానే ఇతర పార్టీలు రాష్ట్రంలో ఎదగకుండా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఉప్పు నిప్పులా ఉన్న గవర్నర్ సీఎంలు.. సయోధ్యతతో పనిచేస్తున్నట్లు.. నిన్న జరిగిన పరిణామాలతో అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీని రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ రెండు ఫాసిస్టు ప్రభుత్వాలను వదిలించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు ప్రొఫెసర్ హరగోపాల్‌ను చట్టాల పేరుతో ఇబ్బందులు పడుతున్నాయని ఆయన అన్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా మా దగ్గర ఉంది అని అంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి సాగునీటి ప్రాజెక్ట్ లు అంటే ఏమిటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!